Chukkalettu Kondale Telugu Song Lyrics - Vinaro Bhagyamu Vishnu Katha (2023) Lyrics - Anurag Kulkarni
Singer | Anurag Kulkarni |
Composer | Chaitan Bharadwaj |
Music | Chaitan Bharadwaj |
Song Writer | Kalyan Chakravarthy Tripuraneni |
Lyrics
Chukkalettu Kondale Lyrics In English
Male: Chukkalettu Kondale Nindina Sripuram
Netthikoppu Devudi Kaapuram
Matti Thalli Bottulaa Eppudu Sambaram
Enkanna Saamikunna Endi Dhoram
Male: Oorulenni Choosuko Vaariko Veeriko
Peru Pettukovadam Khachitham
Ellalenni Ekamai Chesina Santhakam
Vevela MaillaKainaa Kaadhu Dhooram
Male: Pedaraasi Pedda Mutthaidhuvuraa
Saadhuvuraa Ee Oore
Chesukunna Poorvapunyamuntene
Pudathaare Maa Oore
Male: Desham Mottham Parapathiraa
Tirupati Perante Motharaa
Saamikainaa Dheemaalaaga Nilabadathaare
Ittaanti Ooru Choodare
Male: Chukkalettu Kondale Nindina Sripuram
Netthikoppu Devudi Kaapuram
Matti Thalli Bottulaa Eppudu Sambaram
Enkanna Saamikunna Endi Dhoram
Male: Sarada Sandramlaa Untaare
Sardhuku Pothaare
Samayaasamayaale Lekunda
Saayam Chese Kudure
Male: Digule Daatukoni
Sthirangaa Nilabadipothaare
Kallaakapataanne Khandinchi
Navvuthu Geluvaga Pogare
Male: Ee Yaasalo Undho Kadhare
Are Vinaro Bhagyambidhikadare
Meesaala Saami Unna Oore
Roshaalakemo Maadhi Pedda Pere
Male: Ooru Choosthe Kothakothaguntadhi
Prathisaari Kangaare
Vinda Vinda Govinda Anukuntu
Kashtaale Daatere
Male: Desham Mottham Parapathiraa
Tirupati Perante Motharaa
Saamikainaa Dheemaalaaga Nilabadathaare
Ittaanti Ooru Choodare ||2||
Male: Chukkalettu Kondale Nindina Sripuram
Netthikoppu Devudi Kaapuram
Matti Thalli Bottulaa Eppudu Sambaram
Enkanna Saamikunna Endi Dhoram
Chukkalettu Kondale Lyrics In Telugu
అతడు: చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం
అతడు: ఊరులెన్ని చూసుకో వారికో వీరికో
పేరు పెట్టుకోవడం ఖచ్చితం
ఎల్లలన్ని ఏకమై చేసినా సంతకం
వేవేల మైళ్ళకైనా కాదు దూరం
అతడు: పేదరాసి పెద్ద ముత్తైదువురా
సాధువురా ఈ ఊరే
చేసుకున్న పూర్వపుణ్యముంటేనే
పుడతారే మా ఊరే
అతడు: దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే
అతడు: చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం
అతడు: సరదా సంద్రంలా ఉంటారే
సర్దుకు పోతారే
సమయాసమయాలే లేకుండా
సాయం చేసే కుదురే
అతడు: దిగులే దాటుకొని
స్థిరంగా నిలబడిపోతారే
కల్లాకపటాన్నే ఖండించి
నవ్వుతు గెలువగ పొగరే
అతడు: ఈ యాసలో ఉందో కదరే
అరె వినరో భాగ్యంబిదికదరే
మీసాల సామి ఉన్న ఊరే
రోషాలకేమో మాది పెద్ద పేరే
అతడు: ఊరు చూస్తే కొత్తకొత్తగుంటుందీ
ప్రతిసారి కంగారే
వింద వింద గోవిందా అనుకుంటూ
కష్టాలే దాటేరే
అతడు: దేశం మొత్తం పరపతిరా
తిరుపతి పేరంటే మోతరా
సామికైనా ధీమాలాగా నిలబడతారే
ఇట్టాంటి ఊరు చూడరే ||2||
అతడు: చుక్కలెత్తు కొండలే నిండినా శ్రీపురం
నెత్తికొప్పు దేవుడీ కాపురం
మట్టితల్లి బొట్టులా ఎప్పుడూ సంబరం
ఎంకన్న సామికున్న ఎండి దోరం
చుక్కలెత్తు కొండలే Song
Song Label: Aditya Music
Comments
Post a Comment