Bezawada Sandhullo - Writer Padmabhushan Lyrics - Lokeshwar Edara
Singer | Lokeshwar Edara |
Composer | Shekar Chandra |
Music | Shekar Chandra |
Song Writer | Bhaskarabhatla |
Lyrics
Bezawada Sandhullo Song Lyrics
బెజవాడ సందుల్లో మావాడొకడున్నాడు
తడబడుతూ ఏదోలా తొలి అడుగే వేశాడు
జంధ్యాల గారి సినిమాల్లో చూసే
శ్రీలక్ష్మి తరహాలో రచనలు చేస్తాడు
ఇతడే ఇతడే ఇతడే
రైటర్ పద్మభూషణ్
యూతులో ఓ వైబ్రేషన్
రైటర్ పద్మభూషణ్ సెన్సేషనే
రైటర్ పద్మభూషణ్
లేదులే ఏ కన్ఫ్యూషన్
రైటర్ పద్మభూషణ్
సెలబ్రేషనే
పెన్నే పట్టేశాడేమో అన్నప్రాసనలో
ఇంకు కలిపి తాగేశాడేమో పాల సీసాలో
స్టోరీ బుక్స్ అన్నీ నమిలేసి ఉంటాడు
అక్షరాల రిక్షా ఎక్కి తిరిగేసి ఉంటాడు
లేటెస్టు ట్రెండులో అందరికి
తను కాంపిటీషననుకుంటాడు
సరస్వతీ కటాక్షమే ఫుల్లుగ ఉన్నోడు
ఇతడే ఇతడే ఇతడే
రైటర్ పద్మభూషణ్
యూతులో ఓ వైబ్రేషన్
రైటర్ పద్మభూషణ్ సెన్సేషనే
రైటర్ పద్మభూషణ్
లేదులే ఏ కన్ఫ్యూషన్
రైటర్ పద్మభూషణ్
సెలబ్రేషనే
చదివీ తీరాల్సిందేలే వీడి రాతలని
కాదు కూడదన్నాగాని వదలడు ఎవ్వరినీ
ఎంత అదృష్టం తనపేరే ఒక బిరుదు
నేలమీద ఇట్టాంటోడు పుట్టడమే అరుదు
చారుకి ముఖ్యం తాలింపు
మన సారుకి ముఖ్యం గుర్తింపు
శభాషని అంటే సరి ఉండదు వేధింపు
ఇతడే ఇతడే ఇతడే
రైటర్ పద్మభూషణ్
యూతులో ఓ వైబ్రేషన్
రైటర్ పద్మభూషణ్ సెన్సేషనే
రైటర్ పద్మభూషణ్
లేదులే ఏ కన్ఫ్యూషన్
రైటర్ పద్మభూషణ్
సెలబ్రేషనే
Comments
Post a Comment